Skip to main content.

Nemu Niku By Sri Sathiraju Venumadhav Garu

Tuned & Sung by Sri Sathiraju Venumadhav , in Ragam Hamsanandi Youtube link ఉ. దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు నీ దాసుని దాసుడా గుహుడు తావక దాస్య మొసంగినావు నే జేసినపాపమో వినుతి చేసిన గావవు గావుమయ్య నీ దాసులలోన నేనొకఁడ దాశరథీ! కరుణాపయోనిధీ! (poem from dasarathi satakam with similar meaning ) నేము నీకన్యులమా నీవు మాలో లేవా యీ మేరలనే మమ్ము యేలుకొందు గాక ధర విభీషణుడు మీతల్లి కడవాడా నిరతి ఘంటా కర్ణుడు నీ తండ్రివాడా యిరవై ధృవుడు మీ యిల్లాలి కడవాడా శరణన్న మాటలోనే సరుగఁగాచితివి మున్నిటి శబరి నీకు ముమ్మనుమరాలా మిన్నక ఉద్ధవుడు మీ మేనమామా పన్నిన వుడుత నీకు పాయరాని చుట్టమా యెన్నగ వీరల నెల్ల నింతలో మెచ్చితివి అహల్య నీ కూతురా అకౄరుడు గొడుకా విహరించ నీకు శ్రీ వేంకటేశుడా వహి ముత్తాతలా నీచే వరములు గొన్నవారు మహి నిందులకెపో నీ మఱుగు చొచ్చితిని nEmu nIkanyulamA nIvu mAlO lEvA yI mEralanE mammu yElukoMdu gAka dhara vibhIshaNuDu mItalli kaDavADA nirati ghaMTA karNuDu nI taMDrivADA yiravai dhRvuDu mI yillAli kaDavADA SaraNanna mATalOnE saruga@MgAchitivi munniTi Sabari nIku mummanumarAlA minnaka uddhavuDu mI mEnamAmA pannina vuDuta nIku pAyarAni chuTTamA yennaga vIrala nella niMtalO mechchitivi ahalya nI kUturA akRUruDu goDukA vihariMcha nIku SrI vEMkaTESuDA vahi muttAtalA nIchE varamulu gonnavAru mahi niMdulakepO nI ma~rugu chochchitini

Chapters

Nemu niku by Sri Sathiraju Venumadhav Garu

9:05