Skip to main content.

KALADINDE MAATA

Audio link :MSSubbalakshmi Archive link : ప కలదింతె మాట కంతుని యాట తెలుసుకో నీలోనిదియె పూట పూట  చ అలమేలుమంగా హరియంతరంగా కలితనాట్యరంగ కరుణాపాంగ  చెలువుడు వీడె చేకొను నేడె వలరాజు తూపులివి వాడిమీద వాడి  చ అలినీలవేణి యంబుజ పాణి వెలయంగ జగదేక విభునిరాణి  కలయు నీపతి వచ్చె గక్కన నిన్నిదె మెచ్చె పలికీని చిలుకలు పచ్చిమీదబచ్చి  చ సిత చంద్రవదనా సింగారసదనా చతుర దాడిమ బీజచయరదనా  యితవైన శ్రీవేంకటేశుడు నిన్నిదె కూడె తతి దలపోతలు తలకూడెగూడె in english:   Pa kaladiMte mATa kaMtuni yATa telusukO nIlOnidiye pUTa pUTa ca alamElumaMgA hariyaMtaraMgA kalitanATyaraMga karuNApAMga  celuvuDu vIDe cEkonu nEDe valarAju tUpulivi vADimIda vADi ca alinIlavENi yaMbuja pANi velayaMga jagadEka viBunirANi  kalayu nIpati vacce gakkana ninnide mecce palikIni cilukalu paccimIdabacci ca sita caMdravadanA siMgArasadanA catura dADima bIjacayaradanA  yitavaina SrIvEMkaTESuDu ninnide kUDe tati dalapOtalu talakUDegUDe

Chapters

KALADINTE

5:44