
AMAREGADENEDU
Audio link :GBKP Archive link : ప|| అమరెగదె నేడు అన్ని సొబగులును | సమరతి చిన్నలు సతి నీమేన || చ|| చెలపల చెమటలు చెక్కిళ్ళ | మొలకల నవ్వులు మొక్కిళ్ళ | సొలపుల వేడుక చొకిళ్ళ | తొలగని యాసలు తొక్కిళ్ళ || చ|| నెరవగు చూపులు నిక్కిళ్ళ | మెర్కసెను తమకము మిక్కిళ్ళ | గుర్కుతగు నధరము గుక్కిళ్ళ | తర్కచగు వలపుల దక్కిళ్ళ || చ|| ననుగోరికొనలు నొక్కిళ్ళ | పొనుగని తములము పుక్కిళ్ళ || ఘనుడగు శ్రీ వేంకటపతి కౌగిట | ఎనసెను పంతము వెక్కిళ్ళ || in english: pa|| amaregade nEDu anni sobagulunu | samarati cinnalu sati nImEna || ca|| celapala cemaTalu cekkiLLa | molakala navvulu mokkiLLa | solapula vEDuka cokiLLa | tolagani yAsalu tokkiLLa || ca|| neravagu cUpulu nikkiLLa | merxasenu tamakamu mikkiLLa | gurxutagu nadharamu gukkiLLa | tarxacagu valapula dakkiLLa || ca|| nanugOrikonalu nokkiLLa | ponugani tamulamu pukkiLLa || GanuDagu SrI vEMkaTapati kaugiTa | enasenu paMtamu vekkiLLa ||