Dolayam


డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం ॥పల్లవి॥ మీనకూర్మ వరాహా మృగపతిఅవతారా దానవారే గుణశౌరే ధరణిధర మరుజనక ॥డోలా॥ వామన రామ రామ వరకృష్ణ అవతారా శ్యామలాంగా రంగ రంగా సామజవరద మురహరణ ॥డోలా॥ దారుణ బుద్ద కలికి దశవిధఅవతారా శీరపాణే గోసమాణే శ్రీ వేంకటగిరికూటనిలయ 2 ॥డోలా॥ rAgam: khamAs tALam: tishra Adi pallavi DolAyAM cala DolAyAm hare DolAyAm caraNam mIna kUrma varAha m.rgapati avatArA dAnavAre guNashaure dharaNIdhara marujanaka || 1|| vAmana rAma rAma varak.rShNa avatArA shyAmaLAN^gA raN^ga raN^gA sAmajavarada muraharaNa || 2 || dAruNa buddha kaliki dashavidha avatArA shIrapANi gosamANe shrIveN^kaTagiri kUTanilaya

Chapters

Dolayam 2:43