Oh O Nilichina Doka Tidiy E


Audio link : Balakrishnaprasad : Ragam : Sriragam ఓహో నిలిచినదొకటిదియే శ్రీహరిసాకార చింతనము పంచమవేదపు పద్మాక్షునామము అంచె పాపహరము ఔషధము పంచల పీతాంబరు శరణాగతి ముంచిన యజ్ఞానమునకు దీపము విందుల కుడుపులు విష్ణు కీర్తనము చందపు వైకుంఠ(ము) సంబళము పొందుగ అచ్యుతు పూజించు పూజలు కిందట కొనకెక్కెడినిచ్చెనలు కట్టినముడుపగు ఘనకృష్ణభక్తి ముట్టిన పాపవిమోచనము యిట్టె శ్రీవేంకటేశ్వరు కృప యిది పట్టినవారికి బలువగు కొమ్ము(మ్మ?) OhO nilichinadokaTidiyE SrIharisAkAra chiMtanamu paMchamavEdapu padmAkshunAmamu aMche pApaharamu aushadhamu paMchala pItAMbaru SaraNAgati muMchina yaj~nAnamunaku dIpamu viMdula kuDupulu vishNu kIrtanamu chaMdapu vaikuMTha(mu) saMbaLamu poMduga achyutu pUjiMchu pUjalu kiMdaTa konakekkeDinichchenalu kaTTinamuDupagu ghanakRshNabhakti muTTina pApavimOchanamu yiTTe SrIvEMkaTESwaru kRpa yidi paTTinavAriki baluvagu kommu(mma?)

Chapters

oho nilichinadokkate 4:37